📢 *అత్యవసర సమాచారం – యోగాంధ్ర రిజిస్ట్రేషన్ తప్పనిసరి*
👆 పై QR Code ను స్కాన్ చేయండి లేదా క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
🔗 [https://yogandhra.ap.gov.in/#/home/othersource-yoga-registration?source=INTEREDU](https://yogandhra.ap.gov.in/#/home/othersource-yoga-registration?source=INTEREDU)
✅ *ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి గారు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, కర్నూలు గారి ఆదేశాల మేరకు*, కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులందరూ *ఈరోజు మధ్యాహ్నం 12:00 గంటలలోపు* యోగాంధ్ర రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాలి.
⚠️ ఇంకా నమోదు చేయని వారు ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు చేసుకోండి.
📌 కళాశాలకు కేటాయించిన *TARGET ను 100% పూర్తి చేయడం తప్పనిసరి.*
🙏 *అందరూ వెంటనే స్పందించి యోగాంధ్ర రిజిస్ట్రేషన్ పూర్తి చేయగలరు.*
RIO,Kurnool.

Comments
Post a Comment
For suggestions / doubts / complaints