Enriching your journey through a blog opens doors to endless knowledge, growth, and inspiration, making every step more fulfilling Grow With Us Explore the Blog!

advt

23 01 2026

23 January 2026

 *ఓం గణేశ శారదా గురుదత్తాయ నమః* 

శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం ...నంద్యాల .

    👉 జనవరి 23, 2026 🍀 

✍ దృగ్గణిత పంచాంగం ..

సూర్యోదయాస్తమయాలు :

ఉ. 06.48 / సా. 06.10

సూర్యరాశి : మకరం/చంద్రరాశి : కుంభం-మీనం.

నేటి విశేషం : శ్రీ పంచమి, వసంతపంచమి.

-------------------------------

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం/ శిశిర ఋతౌ/ మాఘమాసం/ శుక్లపక్షం*

*తిథి : పంచమి* రా. 01.48 వరకు.

*వారం : శుక్రవారం (భృగువాసరే)*

*నక్షత్రం : పూర్వాభాద్ర* మ. 02.33 వరకు, తరువాత ఉత్తరాభాద్ర.

*యోగం : పరిఘ* మ. 03.58 వరకు, తరువాత శివ.

*కరణం : బవ* మ. 02.12 వరకు, తరువాత బాలవ.

👉  *మంగళకర సమయం*

*సాధారణ శుభ సమయాలు : ఉ. 06.38 - 08.13, ఉ. 10.21 - 11.03, మ. 01.38 - 03.20, మ. 04.50 - 05.43 వరకు.*

*అమృతకాలం : ఉ. 06.27 - 08.04 వరకు.*

*అభిజిత్కాలం : మ. 12.06 - 12.52 వరకు.*

ఈరోజు జన్మదినాన్ని / వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే

ఆత్మీయులకు *శుభాభినందనలు* 

*గుండంపాటి. జగన్ మోహన్ శర్మ.పురోహితులు.ఆలయ అర్చకులు..6305701956...

👉 *అమంగళకర సమయం*

*వర్జ్యం : రా. 11.58 - 01.33 వరకు.*

*దుర్ముహూర్తం : ఉ. 09.05 - 09.50, మళ్ళీ మ. 12.52 - 01.37 వరకు.*

రాహుకాలం : ఉ. 11.04 - 12.29

యమగండం : మ. 03.20-04.45

గుళికకాలం : ఉ. 08.14 - 09.39

*ప్రయాణశూల : పశ్చిమ దిక్కుకు ప్రయాణం పనికిరాదు*

👉 *వైదిక విషయాలు*

ప్రాతఃకాలం :  ఉ. 06.48 - 09.05

సంగవకాలం :  ఉ. 09.05 - 11.21

మధ్యాహ్నకాలం: మ. 11.21 - 

                     01.37

అపరాహ్ణకాలం: మ. 01.37 - 

                    03.54

*శ్రాద్ధతిథి : మాఘ శుద్ధ పంచమి.*

సాయంకాలం : సా.03.54-06.10

ప్రదోషకాలం : సా. 06.10 - 08.42

నిశీధికాలం  : రా. 12.04 - 12.54

బ్రాహ్మీముహూర్తం : తె. 05.09 - 05.58

🌙 *చంద్రబలం , తారాబలం* ☀️ 

👉 *తారాబలం*

భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.  

👉 *చంద్రబలం*  

మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం.

🏹 *శ్రీరామ జయరామ జయజయ రామ* 🏹

Post a Comment

For suggestions / doubts / complaints
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.