*ఓం గణేశ శారదా గురుదత్తాయ నమః*
శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం.. నంద్యాల
👉 జనవరి 22, 2026 🍀
✍ దృగ్గణిత పంచాంగం ,
సూర్యోదయాస్తమయాలు :
ఉ. 06.49 / సా. 06.09
సూర్యరాశి : మకరం/చంద్రరాశి : కుంభం.
నేటి విశేషం : వర(గౌరీ) చతుర్థి, తిల (గణేశ,శివ) చతుర్థి, కుంద (మల్లె)(శివ) చతుర్థి, ఆయాదేవతలను ఆ పదార్థాలతో పూజిస్తే విశేషమైన ఫలితం.
-------------------------------
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం/ శిశిర ఋతౌ/ మాఘమాసం/ శుక్లపక్షం*
*తిథి : చవితి* రా. 02.30 వరకు.
*వారం : గురువారం (బృహస్పతివాసరే)*
*నక్షత్రం : శతభిషం* మ. 02.27 వరకు, తరువాత పూర్వాభాద్ర.
*యోగం : వరీయాన్* సా. 05.53 వరకు, తరువాత పరిఘ.
*కరణం : వణిజ* మ. 02.43 వరకు, తరువాత భద్ర.
👉 *మంగళకర సమయం*
*సాధారణ శుభ సమయాలు : ఉ. 09.25 - 09.38, ఉ. 11.22 - 12.12, మ. 01.07 - 01.53, మ. 03.54 - 05.46 వరకు.*
*అమృతకాలం : ఉ. 07.03 - 08.41.*
*అభిజిత్కాలం : మ. 12.06 - 12.52 వరకు.*
ఈరోజు జన్మదినాన్ని / వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు *శుభాభినందనలు*
*గుండంపాటి జగన్ మోహన్ శర్మ.పురోహితులు. ఆలయ అర్చకులు..6305701956..
👉 *అమంగళకర సమయం*
*వర్జ్యం : రా. 08.49 - 10.25 వరకు.*
*దుర్ముహూర్తం : ఉ. 10.35 - 11.21, మళ్ళీ మ. 03.08 - 03.53 వరకు.*
రాహుకాలం : మ. 01.54 - 03.19
యమగండం : ఉ. 06.49 - 08.14
గుళికకాలం : ఉ. 09.39 - 11.04
*ప్రయాణశూల : దక్షిణదిక్కుకు ప్రయాణం పనికిరాదు*
👉 *వైదిక విషయాలు*
ప్రాతఃకాలం : ఉ. 06.49 - 09.05
సంగవకాలం : ఉ. 09.05 - 11.21
మధ్యాహ్నకాలం: మ. 11.21 -
01.37
అపరాహ్ణకాలం: మ. 01.37 -
03.53
*శ్రాద్ధతిథి : మాఘ శుద్ధ చవితి.*
సాయంకాలం : సా.03.53-06.09
ప్రదోషకాలం : సా. 06.09 - 08.41
నిశీధికాలం : రా. 12.03 - 12.54
బ్రాహ్మీముహూర్తం : తె. 05.09 - 05.59
🌙 *చంద్రబలం , తారాబలం* ☀️
👉 *తారాబలం*
అశ్వని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర.
👉 *చంద్రబలం*
మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం.
🏹 *శ్రీరామ జయరామ జయజయ రామ* 🏹