*ఓం గణేశ శారదా గురుదత్తాయ నమః*
శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం...నంద్యాల
👉 జనవరి 21, 2026 🍀
✍ దృగ్గణిత పంచాంగం ,
సూర్యోదయాస్తమయాలు :
ఉ. 06.49 / సా. 06.09
సూర్యరాశి : మకరం/చంద్రరాశి : కుంభం.
నేటి విశేషం : మార్కండేయ మహర్షి జయంతి.
-------------------------------
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం/ శిశిర ఋతౌ/ మాఘమాసం/ శుక్లపక్షం*
*తిథి : తదియ* రా. 02.49 వరకు.
*వారం : బుధవారం (సౌమ్యవాసరే)*
*నక్షత్రం : ధనిష్ఠ* మ. 01.59 వరకు, తరువాత శతభిషం.
*యోగం : వ్యతీపాత్* రా. 06.58 వరకు, తరువాత వరీయాన్.
*కరణం : తైతుల* మ. 02.50 వరకు, తరువాత గరజి.
👉 *మంగళకర సమయం*
*సాధారణ శుభ సమయాలు : ఉ. 06.38 - 08.29, మ. 12.52 - 02.58, మ. 03.54 - 04.49 వరకు.*
*అమృతకాలం : ఈరోజు లేదు.*
*అభిజిత్కాలం : ఈరోజు లేదు.*
ఈరోజు జన్మదినాన్ని / వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు *శుభాభినందనలు*
*గుండంపాటి. జగన్ మోహన్ శర్మ.పురోహితులు. ఆలయ అర్చకులు..6305701956..
👉 *అమంగళకర సమయం*
*వర్జ్యం : రా. 09.15 - 10.53 వరకు.*
*దుర్ముహూర్తం : మ. 12.06 - 12.51 వరకు.*
రాహుకాలం : మ. 12.29 - 01.54
యమగండం : ఉ. 08.14 - 09.38
గుళికకాలం : ఉ. 11.04 - 12.29
*ప్రయాణశూల : ఉత్తరదిక్కుకు ప్రయాణం పనికిరాదు*
👉 *వైదిక విషయాలు*
ప్రాతఃకాలం : ఉ. 06.49 - 09.05
సంగవకాలం : ఉ. 09.05 - 11.21
మధ్యాహ్నకాలం: మ. 11.21 -
01.37
అపరాహ్ణకాలం: మ. 01.37 -
03.53
*శ్రాద్ధతిథి : మాఘ శుద్ధ తదియ.*
సాయంకాలం : సా.03.53-06.09
ప్రదోషకాలం : సా. 06.09 - 08.41
నిశీధికాలం : రా. 12.03 - 12.54
బ్రాహ్మీముహూర్తం : తె. 05.09 - 05.59
🌙 *చంద్రబలం , తారాబలం* ☀️
👉 *తారాబలం*
భరణి, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, రేవతి.
👉 *చంద్రబలం*
మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం.
🏹 *శ్రీరామ జయరామ జయజయ రామ* 🏹