Enriching your journey through a blog opens doors to endless knowledge, growth, and inspiration, making every step more fulfilling Grow With Us Explore the Blog!

advt

వాతావరణం

వాతావరణం: జల జల పారే సెలయేరులు కోకిల కిలకిల రాగాలు స్వచ్ఛమైన గాలినిచ్చే పచ్చని పైరులు ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం. M.Pushpavathi Thanagala Bharati
Train between nature

 వాతావరణం

జల జల పారే సెలయేరులు

కోకిల కిలకిల రాగాలు

స్వచ్ఛమైన గాలినిచ్చే పచ్చని పైరులు 

ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం 

అప్పుడే ఓ  తల్లి తన బిడ్డను జోబుచ్చడానికి

ఆమె మధురమైన స్వరకంఠంతో పాడుతున్న పాటలు 

ఆమె స్వరరాగాలకు సరియైన సంగీతాన్ని అందిస్తూ 

చకుబుకు, చకుబుకు అనుకుంటూ వెళ్తున్న రైలు 

అప్పుడే వాన దేవుడు వర్షం కురిపించే ముందు పంపించిన నల్లటి మేఘాలు 

ఆ మేఘాల నుండి వచ్చే చిన్నటి వర్ష బిందువులకు 

భూమాత ఆ వర్షపు బిందువుల స్పర్శకు పులకరింతలై వర్షం ముందు వచ్చే మట్టి సువాసన వెదజల్లుపరుస్తూ నిద్రపోతున్న ఆ బిడ్డను ఉత్తేజితబరిచాయి 

ఆ వాతావరణ కుటుంబం మరియు మిత్రులు.


written by : Maddikuntla Bharathi


DTP:  Pasupurathi Mounika, M.Pushpavathi & Thanagala Bharathi 




Post a Comment

For suggestions / doubts / complaints